మందుబాబులకు మరో బిగ్ షాక్…

మందుబాబులకు మరో బిగ్ షాక్...

0
80

మందుబాబులకు మరో బిగ్ షాక్ తగిలింది… కరోనా విస్తరించకుండా చేపట్టిన లాక్ డౌన్ తో అన్నీ మూత పడిన సంగతి తెలిసిందే… కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది… అయితే మద్యం షాపులకు మాత్రం అనుమతి రాలేదు…

దీంతో మద్యంబాబులు బెంబేలెత్తిపోతున్నారు… డాక్టర్ చిట్టీపై మద్యం సప్లైయ్ చేయాలని ఓ రాష్ట్రం వినూత్న ప్రయత్నం చేసినా దానికి హైకోర్టు బ్రేక్ వేసింది…

మరో రాష్ట్రంలో మద్యం హోం డెలివరీ అంటూ జోరుగా ప్రచారం కొనసాగింది… ఏదేమైనా ఎక్కడా మద్యం అమ్మకాలకు గ్రీస్ సిగ్నల్ ఇవ్వలేదు… దీంతో మందుబాలకు మద్యం అందని అమృంగా మిగిలింది…