మళ్లీ మొదటకు వచ్చిన రాజస్థాన్ రాజకీయం….

మళ్లీ మొదటకు వచ్చిన రాజస్థాన్ రాజకీయం....

0
77

రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది… మరికొద్ది సేపట్లో రాజస్థాన్ సీఎల్పీ సమావేశంకానుంది… నిన్న గవర్నర్ ముందు సీఎం అశోక్ గెహ్లాట్ బృందం ధర్నాకు దిగింది…తమకు బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని కోరింది…

అయితే బలపరీక్షపై రాజ్ భవన్ నుంచి రాలేదు… కానీ సీఎం గెహ్లాట్ బలపరీక్షకు రంగం సిద్దం చేసుకుంటున్నారు… ఇటు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు…

తాజాగా జైపూర్ లో నిర్వహించిన ఆందోళనలు చేపట్టారు.. ఈ ఆందోళనకు మహిళలు కూడా పాల్గొన్నారు… రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ మాస్క్ లు పెట్టుకుని డిమాండ్ చేశారు… బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు…