మళ్లీ తగ్గిన బంగార ధర ఈ సారి ఎంత అంటే…

మళ్లీ తగ్గిన బంగార ధర ఈ సారి ఎంత అంటే...

0
33

బంగారం వెలవెలబోతుంది… కొద్దికాలంగా పసిడి తగ్గుతూనే ఉంది.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో మన దేశంలో పసిడి ధర పై ప్రతికూలత పడిందని చెప్పుకోవచ్చు…

మరోవైపు బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా తగ్గింది…..హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్లు బంగారం ధర 60 తగ్గుదలతో 49610 చేరింది…

అలాగే ఇక ఆభరణాల తయారికి ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరం 60కి తగ్గడంతో 45470కి పడిపోయింది… ఇక కేజీ వెండి ధర హైదరాబాద్ లో స్పల్పంగా తగ్గింది.. కిలో వెండిపై 100 తగ్గడంతో 47600 చేరింది…