Flash: సీఎంలకు మమతా బెనర్జీ లేఖ..ఎన్డీఏ యేతర పార్టీలన్నీ ఒకటి కావాలని స్పష్టం

0
83

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశంలోని పలువురు సీఎంలకు, ప్రతిపక్ష నాయకులకు లేఖ రాశారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రత్యక్ష దాడులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు గానూ ఎన్డీయేకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి రావాలని అలా అయితేనే బీజేపీని గద్దె దింపగలం అన్నారు. ప్రతి పార్టీ దీనిపై స్పందించి ముందుకు రావాలని లేఖలో మమతా బెనర్జీ కోరారు.