మన దేశంలో స్టాక్స్ లో లిస్ట్ అయిన ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఒక్కో షేర్ ధర కూడా వేలల్లో ఉంటుంది, మార్కెట్లో లక్షల కోట్ల విలువ ఉన్న కంపెనీలు ఉన్నాయి, మరి మన దేశంలో ఇలా టాప్ 10 కంపెనీలు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఏ రంగం కంపెనీలు ఉన్నాయో తెలుసా
టేక్ లే లుక్..
1..రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ఇది మన దేశంలోనే అత్యంత పెద్ద కంపెనీ మొత్తం ఈ కంపెనీ విలువ మార్కెట్ లో 14 లక్షల కోట్లు
2.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దాదాపు మార్కెట్ లో ఇది 7.5 నుంచి 8 లక్షల కోట్ల విలువ ఉంటుంది
3..మూడో స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దాదాపు దీని వాల్యూ సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు
4… హిందుస్తాన్ యూనిలివర్ నాలుగో స్థానం..దీని మార్కెట్ క్యాప్ రూ.5 లక్షల కోట్లు. మనం వాడే సబ్బులు పేస్టులు దాదాపు 300 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి హెచ్ యూ ఎల్ వి.
5..ఇన్ఫోసిస్ ఐదో స్థానంలో మన దేశంలో ఉంది, సుమారు 3.9 లక్షల కోట్ల విలువ
6.. ఆరో స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సర్వీసెస్ ఉంది దీని మార్కెట్ క్యాప్ రూ.3.2 లక్షల కోట్లు
7.ఇక ఏడోస్ధానం భారతీ ఎయిర్ టెల్, టెలీ నెట్ వర్క్ లో ముందుంది ఎయిర్ టెల్
దాదాపు 3లక్షల కోట్ల విలువు
8. కోటక్ మహీంద్రా బ్యాంక్ 8వ స్థానం ఇది 2.67 లక్షల కోట్లు
9.. తొమ్మిదో స్థానంలో ఐటీసీ ఫుడ్ టుబాకో హోటల్స్ ఇలా అనేక రంగాల్లో ఉంది ఐటీసీ ఇది 2.44 లక్షల కోట్ల మార్కెట్ లో ఉంది
10.. ఐసీఐసీఐ బ్యాంక్ పదవ స్ధానంలో ఉంది. మార్కెట్ క్యాపిటల్ వాల్యూ రూ.2.3 లక్షల కోట్లు.
సో ఇవి మన దేశంలో టాప్ 10 కంపెనీలు