మందుబాబులకు కిక్ మీద కిక్కిస్తున్న సీఎం జగన్…

మందుబాబులకు కిక్ మీద కిక్కిస్తున్న సీఎం జగన్...

0
126

ఇటీవలే ఏపీలో మద్యం షాపుల ఓపెన్ కు వైసీపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొన్న వైన్స్ షాపులు కళకళలాడాయి… మందుబాబు ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా లైన్లో నిలబడి భౌతిక దూరం పాటించి మద్యాన్ని తీసుకుని కళకళలాడుతూ వెళ్లారు…

అయితే నిన్న షాప్ ల వద్ద బోసిపోయి వెలవెల లాడుతున్నాయి.. ప్రభుత్వం మద్యం ధర 25శాతం పెంచి మొన్న వైన్స్ షాపులను తెరిచారు… కానీ నిన్న ప్రభుత్వం అదే మద్యం ను 75 శాతం రేటు పెంచడంతో వైన్ షాపుల వద్ద మద్యం కోసం జనాలు లేక మూతపడ్డాయి…