మంత్రులుకు 6 నెలలు డెడ్ లైన్ విధించి జగన్….

మంత్రులుకు 6 నెలలు డెడ్ లైన్ విధించి జగన్....

0
87

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండివారు… ఏదైనా తలచుకుంటే అదిసాధించేవరకు వెంటాడుతారని అంటారు… అది ముమ్మాటి నిజం అని అంటున్నారు విశ్లేషకులు…

అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు చేశారు జగన్… రాజకీయంగా కొత్తవారు ఎదగడానికి టికెట్లు ఇచ్చి వారిని తన కేబినెట్ లో తీసుకున్నారు… అయితే వీరి పని తీరు సరిగ్గాలేకపోవడంతో మంత్రి పదవిని కుదించేశారట జగన్…

ఆరునెలలకు మంత్రులకు డెడ్ లైన్ విధించారట… ఈ ఆరునెలల్లో పనితం నిరూపించకపోతే సుమారు 25 శాతం మంత్రి పదవులు కోల్పోవాల్సి వస్తుందని అన్నారట… ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథాకాలు అమలు విషయంలో మంత్రులు దగ్గరుండి చూసుకోవాలని అన్నారట… అలాగే తమ శాఖల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని జగన్ సూచించారనట…