మరోసారి వైసీపీకి గంట మోగించారు…

మరోసారి వైసీపీకి గంట మోగించారు...

0
90

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను స్వాగతించారు.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని అన్నారు..

అందులో భాగంగానే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందని చెప్పారు… విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడాన్ని ముందునుంచి గంటా శ్రీనివాస రావు స్వాగతిస్తున్నారు.. ట్వీట్లు కూడా చేశారు… ఇదే క్రమంలో మరోసారి స్పందించారు గంటా… సింహాచలం లక్ష్మీనరసంహా స్వామిని దర్శించుకున్న గంటా ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు…

విశాఖ రాజధాని స్వాగతించకుండా ఉండలేమని అన్నారు… విశాఖకు క్యాపిటన్ రావడాన్ని జిల్లాలోని నాయకులందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మాణం చేశామని తమ తీర్మాణాన్ని చందద్రబాబు నాయుడు పంపామని అన్నారు.. తమ విషయాన్ని హైకమాండ్ అర్థం చేసుకుని తమకు మినహాయింపు ఇచ్చిందని అన్నారు…