పవన్ రాజకీయంపై మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

పవన్ రాజకీయంపై మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

0
99

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జెన్యూన్ పర్సన్ కాదని ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీటి పారుదల శాఖ మంత్రి ఫైర్ బ్రాండ్ అనిల్ అన్నారు… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… పవన్ పొలిటికల్ పరంగా జెన్యూన్ పర్సన్ కాదా అని మీడియా అడిగిన ప్రశ్నకు అనిల్ బుదులిస్తూ ఆయన జెన్యూన్ పర్సన్ కాదని అన్నారు…

గతంలో పవన్ ధర్నాలు నిరసలు చేస్తే సమస్యలు తీరవని చెప్పారని ఇప్పుడు పవన్ అవే చేస్తున్నారని అన్నారు… గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకుని వైసీపీని విమర్శించారని అన్నారు.. అంతేకాదు అధికారంలో ఉన్న టీడీపీకి సంవత్సరం టై ఇవ్వాలని చెప్పి రెండు సంవత్సరాలు ఆగారని గుర్తు చేశారు..

కానీ తాము అధికారంలోకి వచ్చిర మూడు నెలలకే విమర్శలు స్టార్ట్ చేశారని అన్నారు… ఇదంతా టీడీపీ భాగంగా పవన్ విమర్శలు చేశారని అన్నారు…