Big Breaking News : మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు పొలిటికల్ ఎంట్రీ పై సంచలన ట్వీట్

Minister Ktr son Himanshu Rao clarification on his political entry

-

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మనవడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం హిమాన్షు ట్విటర్ లో ఓ మెసేజ్ చేశారు.

- Advertisement -

తాజాగా హిమాన్షు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం హాటాపిక్ గా మారింది. నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. తనకు రాజకీయాలు ఏ మాత్రం ఆసక్తి లేదని చెప్పిన హిమాన్షు.. ఎప్పటికీ పాలిటిక్స్ లోకి రానని చాలా క్లియర్ గా చెప్పుకొచ్చాడు.

తన లక్ష్యాలు.. సాధించాల్సిన గోల్స్ వేరే ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే, కేటీఆర్ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడనుకున్న హిమాన్షు అందరికీ షాక్ ఇస్తూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం హిమాన్షు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హిమాన్షు చేసిన ఓ ట్వీట్ చూడండి….

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...