వైసీపీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అసలు సంగతి ఇది

వైసీపీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అసలు సంగతి ఇది

0
97

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు…. ప్రతిపక్షాలు విమర్శించలేనంత విధంగా జగన్ పాలన కొనసాగుతోంది….

నవరత్నాల్లో పొందుపరిచి ప్రతి అంశాన్ని జగన్ తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రశంశలు అందుకుంటున్నారు అందులో భగంగా నేడు అనంతపురం జిల్లాలో జగన్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభించారు… జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి అనంతకు వచ్చారు…

ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ అనంత వెంకటరామిరెడ్డిలు ఘన స్వాగతం పలికారు… ఇక ఈ లిస్ట్ లో తన పేరు లేదని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మనస్తాపం చెందారు.. తన పేరు లేదని శంకర్ నారాయణను నిలదీశారు ఈ సందర్భంలో వీరిద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది