జగన్ ఎఫెక్ట్ ఒకేసారి చంద్రబాబుకు నలుగురు ఎమ్మెల్సీలు షాక్

జగన్ ఎఫెక్ట్ ఒకేసారి చంద్రబాబుకు నలుగురు ఎమ్మెల్సీలు షాక్

0
83

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒకేసారి ఆ పార్టీ ఎమ్మెల్సీలు నలుగురు షాక్ ఇచ్చారు… తాజాగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ శాససభ పక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు హాజరుకావాలని చెప్పారు…

సమావేశంలో శాసనమండలి రద్దు అంశాన్ని చర్చించాలని నిర్ణయించారు… కానీ నాలుగురు ఎమ్మెల్సీలు డుమ్మాకొట్టారు… మండలిలో 32 మంది టీడీపీ సభ్యులు ఉన్నారు అయితే సరస్వతి, కేఈ ప్రభాకర్, తప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజులు దూరంగా ఉన్నారు…

వీరందరు వ్యక్తి గత కారణాలవల్ల సమా వేశానికి హాజరు కాలేకపోతున్నామని చెప్పినట్లు తెలుస్తోంది… ఇప్పటికే మణిక్య వరప్రసాద్ పోతుల సునీత ఎమ్మెల్సీలకు రాజీనామా చేయగా శివనాధ్ రెడ్డి జగన్ కు జై కోడుతున్నారు.. ఇక శమంతకమణి కూడా తాను అనారోగ్య కారణాలవల్ల హాజరుకాలేనని తెలిపింది….