వ్యవసాయ బిల్లు ఎందుకు పెట్టారో చెప్పిన మోడీ…

-

వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోడీ ప్రశంశలు తెలిపారు… తాజాగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెట్టామని అన్నారు… అయితే వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు…

- Advertisement -

ఈ బిల్లులతో రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూరుతుందని అన్నారు… ఇష్టం వచ్చినట్లు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని అన్నారు… ఇప్పటి దాక రైతులకు పూర్తిస్థాయిలు లాభాలు అందలేదని అన్నారు…

రైతులందరికి ఈ సంస్కరణలు అత్యంత ఆవశ్యకమని మోడీ అన్నారు… అలాగే పంట ఫోలాలకు రక్షణ లభిస్తుందని అన్నారు… రైతులకు సాంకేతికత అందుబాటులోకి వస్తుందని అన్నారు మోడీ…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...