మోడీ జాతినుద్దేశించి ఏమని మాట్లాడారంటే…

మోడీ జాతినుద్దేశించి ఏమని మాట్లాడారంటే...

0
83

కరోనా కట్టడి నేపథ్యంలో ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు… నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్ డౌన్ పై సుదీర్ఘంగా చర్చించి మోదీ ఈ రోజు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు…

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని అన్నారు… ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందిపై కరోనా ప్రభావం పడిందని అన్నారు… మానవత్వానికి ఇదో పెద్ద ఛాలెంజ్ అని అన్నారు…

ప్రాణాలను కాపాడుకుంటూ కరోనా పై యుద్దం కొనసాగిస్తున్నామని అన్నారు… ఇది గెలి తీరాల్సిన యుద్దం అన్ని అన్నారు… యావత్ ప్రపంచానికి భారత్ మార్గ దర్శనం చేస్తోందని అన్నారు మోడీ స్వియ రక్షణ పాటిస్తూ ముందకు వెళ్లాలని మోదీ అన్నారు… గతంలో పీపీఈ కిట్ల ఉత్పత్తి ఉండేదికాదని ఇప్పుడు ప్రతీ రోజు రెండు లక్షల కిట్లు రెడులక్షల కిట్లను తయారు చేస్తున్నారని తెలిపారు…