మా బావ వైఎస్ అంటూ మోహన్ బాబు ట్వీట్…

-

ఈరోజు దివంగతనేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు… ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు వైఎస్ కు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు… ఆయన స్నేహశీలిని కొనియాడారు… ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు….

- Advertisement -

స్నేహశీలీ, రాజకీయ దురంధరుడు, మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం, పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి పుట్టినరోజు నేడు. బావ ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు మోహన్ బాబు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...