రాజాసింగ్ శోభయాత్రపై ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు

-

హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదస్పద వ్యాఖ్యలుచేశారు. శ్రీరామనవమి రోజున గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభయాత్రలో గాడ్సే ఫోటోలు ప్రదర్శించారని, దేశంలో మొదటి టెర్రరిస్టు నాథురామ్‌ గాడ్సే అని ఓవైసీ వ్యాఖ్యానించారు. అతని ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేశారంటూ ఒవైసీ ప్రశ్నించారు. మేము లాడెన్‌, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా..? అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

దీనిపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే మహాత్మాగాంధీని కాల్చి చంపిన వారి ఫొటోలతో డ్యాన్స్ చేస్తున్న వారు ఎవరు? ఒసామా బిన్ లాడెన్ ఫోటో తీసి ఎవరైనా ఇలా చేసి ఉంటే మజ్లిస్ కారణంగా హైదరాబాద్ ఉగ్రవాదుల స్థావరంగా మారిందని, పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి ఉండేవారు. కానీ ఇప్పుడు పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...