Flash: ఎంపీ రఘురామకు హైకోర్టులో చుక్కెదురు

0
85

తెలంగాణ హైకోర్టులో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలింది. గచ్చిబౌలి పీఎస్‌లో కేసు కొట్టివేయాలని రఘురామ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి కేసు కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చి పిటిషన్ ను కొట్టివేసింది.