చంద్రబాబుకు భారీ హెచ్చరికలు పంపిన నాని డోంట్ రిపీట్ జాగ్రత్త

చంద్రబాబుకు భారీ హెచ్చరికలు పంపిన నాని డోంట్ రిపీట్ జాగ్రత్త

0
89

ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి ప్రతిపక్ష చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే చంద్రబాబు నాయుడు ఆయన భజన బృందంతో తనను తమ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు తిట్టిస్తున్నారని నాని మండిపడ్డారు…

తాజాగా ఆయన మీడియాతో మట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకు రాజధానిలో పర్యటిస్తారని నాని ప్రశ్నించారు… మంగళగిరి తాడికొండలో టీడీపీ ఓడిపోయినా కూడా చంద్రబాబు నాయుడుకు సిగ్గులేదని అన్నారు…

చంద్రబాబు నాయుడు భార్య తల్లి అక్కపై తాను విమర్శలు చేయలేదని అన్నారు… కానీ చంద్రబాబునాయుడు తమ కుటుంబ సభ్యులపై విమర్శలు చేయిస్తున్నారని తామ కూడా తిట్టిస్తే ఇంతకన్న దారుణంగా ఉంటుందని నాని హెచ్చరించారు… తాము గతంలో జరిగిన తప్పిదాలను మాత్రమే ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు నాని…