లోకేశ్ కు చంద్రబాబుకు నాని వార్నింగ్ డోంట్ రిపీట్

లోకేశ్ కు చంద్రబాబుకు నాని వార్నింగ్ డోంట్ రిపీట్

0
77

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు…. కొద్దికాలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే కాదు వైఎస్సార్ ను అలాగే రాజారెడ్డిని విమర్శిస్తున్నారని…. విమర్శించడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు..

ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పామని కానీ వినలేదని అన్నారు… చంద్రబాబు నాయుడు ఓ పప్పు చెక్క లోకేశ్ ఓ పప్పు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు నాని… సాయంత్రం ఆరుగంటల తర్వాత రాజధానిలో శ్మశాన నిరశ్శబ్దతే ఉంటుందని ఆ మాటే మంత్రి బొత్స అన్నారని తెలిపారు…

రాజధానిలో సాయంత్రం అయ్యేసరికి పందులు కుక్కలు గొర్రెల్లాంటి పశువులు తిరుగుతాయని తెలిపారు….. అలాగే రేపు చంద్రబాబు తిరుగుతాడేమోనని ఎద్దేవా చేశారు నాని… ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదని నాని ఆరోపించారు…