సాహో సినిమాపై లోకేష్ సంచలన కామెంట్స్

సాహో సినిమాపై లోకేష్ సంచలన కామెంట్స్

0
84

భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సాహో సినిమా విషయంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్… సాహో సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల్లో తానుకూడా ఉన్నట్లు తెలిపారు.

సాహో సినిమాను అత్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు…. ప్రపంచంలో ఉన్న ప్రభాస్ అభినుల్లనే తానుకూడా ఈ సినిమా విడుదలకోసం ఎదురు చూస్తున్నానని అన్నారు లోకేష్. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాని లోకేష్ తెలిపారు.

ప్రభాస్ అభిమానులు తెలుగుదేశం పార్టీ మద్దతు దారులు సినిమాను చూసి ఎలాంటి తప్పుడు వార్తల్లో నిజం లేదని అన్నారు.. సాహో సినిమాపై టీడీపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక కథనం వచ్చిన సంగతి తెలిసిందే…దీనిపై లోకేష్ సంజాయిషీ ఇచ్చారు..