తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర దర్శకుడు యస్ యస్ రాజమౌళి అలియాస్ జక్కన్న పుట్టిన రోజు వేడుకలు ఫిలిమ్ ఛాంబర్ లో అంగరంగా వైభరంగా జరుపుకుంటున్నారు…
ఇక ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేశ్ రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు..
తెలుగు చలనచిత్ర పరిధిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన దర్శకులు, ఆత్మీయులు యస్ యస్ రాజమౌళికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరెన్నో ఉత్తమమైన చిత్రాలు తీయాలని ఒక అభిమానిగా కోరుకుంటున్నానని తెలిపారు లోకేశ్.