నీకు పార్టీలోకి నో ఎంట్రీ తేల్చి చెప్పిన జగన్….

నీకు పార్టీలోకి నో ఎంట్రీ తేల్చి చెప్పిన జగన్....

0
96

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు… కొందురు వైసీపీలో జంప్ చేస్తుంటే మరికొందరు బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారు… దీంతో టీడీపీలో ఉండేదేవరో ఉడేదేవరో అర్థంకాని అయేమయ పరిస్థితిలో ఉంది…

తాజాగా మరో కీలక నేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి… 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించి మాజీ ఎమ్మెల్యే ఇప్పుతు తీరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారట…

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆయన ఎంట్రీకి నో చెబుతున్నారట.. మరి ఇప్పుడు ఫిరాయింపు మాజీ ఎమ్మెల్యే దారి ఎటో అని చాలా మంది చర్చించుకుంటున్నారు…