2021 జనవరి 1 నుంచి ఫోన్ వాడేవారికి కొత్త రూల్ – జీరో యాడ్ చేయాల్సిందే 11 నెంబర్లు

-

ట్రాయ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది, ఇక మీరు ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా అయితే ఈ రూల్ తెలుసుకోవాల్సిందే..
వచ్చే ఏడాది 2021 జనవరి 1 నుంచి ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ నెంబర్లకు కాల్ చేయాలంటే జీరో యాడ్ చేయాల్సి ఉంటుంది.
అంటే మీరు ఫోన్ చేయాలి అంటే ఉదాహరణకు 0.90******** ఇలా కచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అని తెలిపింది.

- Advertisement -

మొబైల్ నెంబర్ 10 అంకెలుంటే దానికి ముందు మరో అంకె 0ను యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనిపై గత మే నెలలోనే ప్రతిపాదించింది డాట్…ఫిక్స్డ్లైన్, మొబైల్ సర్వీసుల మధ్య మరిన్ని నెంబర్లకు అవకాశం పెరిగింది. వచ్చే ఏడాది నుంచి ఈ రూల్ కచ్చితంగా అమలు చేస్తారు.

ఇక దీనికి సంబంధించి టెక్నికల్ అంశాలకు అన్నీ టెలికం కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని ట్రాయ్ సూచించింది. డయిలింగ్ ప్యాట్రన్ మార్పుతో 2,554 మిలియన్ల నెంబర్లు అదనంగా లభించనున్నట్లు తెలిపింది. ..ల్యాండ్ నుంచి ల్యాండ్ లైన్ ఫోన్ కు మీరు కాల్ చేసినా అలాగే మొబైల్ నుంచి ల్యాండ్ కు కాల్ చేసినా జీరో అక్కర్లేదు అలాగే డొంగల్ సంబంధిత మొబైల్ నెంబర్లకు కూడా 13 అంకెలుగా మారే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్ తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....