నిమ్మగడ్డ కు పదవి దక్కినట్లే నా ?

నిమ్మగడ్డ కు పదవి దక్కినట్లే నా ?

0
71

ఏపీలో ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని గవర్నర్ హరిచందన్ జగన్ సర్కార్కు సూచించారు. అయితే ఈ ఆదేశాలు అమలవుతాయ అంటే అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జారీ చేసిన పలు ఆర్డినెన్స్ లతోపాటు అని సాంకేతిక సమస్యలు ఇందులో ఉన్నాయి.

వీటిని పరిష్కరించకుండా నిమ్మగడ్డ నియామకం అసాధ్యంగానే కనిపిస్తుంది. వెరసి ఈ వ్యవహారం హైకోర్టు, గవర్నర్ ఆదేశాలు జారీ చేసినంత సులువుగా తేలేలా కనిపించడం లేదు. కానీ నిమ్మగడ్డ పదవి దక్కుతుందని ఆశాభావంతో కనిపిస్తున్నారు.