టీడీపీ ఎమ్మెల్యే సరికొత్త విన్యాసాలు

టీడీపీ ఎమ్మెల్యే సరికొత్త విన్యాసాలు

0
86

తెలుగుదేశం పార్టీ నాయకులు 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు విన్యాసాలకు పాల్పడుతున్నారా అంటే అవుననే అంటున్నారు అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు… ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు… టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రకరకాల విన్యాసాలు చేస్తున్నారి అన్నారు…

ఆయన రాత్రంతా మున్సిపల్ కార్యాలయంలో పడుకుంటున్నారట… ప్రజల కనీస అవసరాలైన పారిశుధ్ద్యం, వీధి లైట్లు తాగునీటి సరఫరా వంటి వాటి కొరత నరగంలో చాలా ఉందని అన్నారు…

వీటిని మెరుగు పర్చాలనే ఉద్దేశంతో తమ ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీస్ కు వెళ్తే అక్కడ అధికారులు స్పందించలేదని కళా మండిపడ్డారు.. ఒక ఎమ్మెల్యే అధికారుల స్పందన కోసం మున్సిపల్ ఆఫీలో పడుకోవాల్సి దౌర్భాగ్యం వైసీపీ పాలనలో వచ్చిందని ఆయన మండిపడ్డారు.