నో కాంప్రమైజ్…. జగన్

నో కాంప్రమైజ్.... జగన్

0
89

పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనపథకం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఒకే విధాంగా ఉందాలని అన్నారు… పులివెందులలో తిన్నా అమరావతిలో తిన్నా ఒకే టెస్ట్ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు…

విద్యార్థుల మద్యాహ్న భోజన నాణ్యత విషయంలో నో కాంప్రమైజ్ అని అన్నారు… ఈ పథకం కింద ఆయాలకు ఇచ్చే 3 వేలతో పాటు వంటసరుకులుకు సంబంధించిన అన్ని గ్రీన్ ఛానల్ ల్లోనే జరగాలని అన్నారు… భోజన నాణ్యత తనిఖీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు పేరెంట్స్ కమిటీలో ముగ్గురు తల్లులకు బాధ్యత అప్పగించాలని అన్నారు…

ఈ కమిటీలో ఉపాధ్యాయుడికి కూడా చోటు కల్పించాలని కోరారు… విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా మధ్యాహ్న బోజనం చేసి నాణ్యత పరిశీలించాలని అన్నారు… కాగా ఇటీవలే జగన్ అమ్మ ఓడి పథకం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే… అంతేకాదు మధ్యాహ్న భోజన మెను కూడా చదివి వినిపించారు…