నో ఎంట్రీ అంటున్న టీడీపీ అదిష్టానం…

నో ఎంట్రీ అంటున్న టీడీపీ అదిష్టానం...

0
94

ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే… దీన్ని కట్టడి చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు… ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు…

కరోనాను అరికట్టేందుకు ప్రజలు స్వచ్చందంగా కర్ఫ్యూ పాటించాలని తెలిపారు… ఈనెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు కర్ఫ్యూ పాటించాలని కోరారు… ఆయన ప్రకటన మేరకు తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది…

పార్టీ కార్యాలయంలోకి పార్టీ కార్యకర్తలు, సందర్శకులకు, అనుమతిని నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన చేశారు… ఏదైనా సందేశం ఇవ్వాలంటే ఫోన్ ద్వారా వాట్సప్ ద్వారా తెలియ జేయాలని సూచించింది..