వ్యాక్సిన్ తీసుకోకుంటే నో జాబ్..నో సాల‌రీ..ఎక్కడో తెలుసా?

No job if you don't get vaccinated..no salary..do you know somewhere?

0
91

పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్లు తీసుకోకుంటే..జీతం ఇవ్వ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. అందు కోసం వ్యాక్సిన్ తీసుకోకుంటే నో జాబ్.. నో సాల‌రీ అనే ప‌ద్ధ‌తిని తీసుకు వ‌చ్చామ‌ని తెలిపారు.