నెంబర్ ప్లేట్ టాంపరింగ్ చేసేవారికి ఇక చుక్కలే – పోలీసులు వార్నింగ్

-

ఇటీవల కొందరు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.. ముఖ్యంగా పోలీసులకి దొరకకూడదు అని ప్లాన్ చేసి ఏకంగా నెంబర్ ప్లేట్ కనిపించకుండా కాళ్లు అడ్డు పెట్టడం అలాగే నెంబర్ చివరి అంకె తీసేయడం ఇలా చాలా ట్రిక్స్ వేస్తున్నారు.. కాని ఇలాంటి వాటిని చేస్తే ఇక మీకు చుక్కలే… పోలీసులు వీరిపై కఠిన చర్యల తీసుకోనున్నారు… ఇలాంటి వారు దొరికితే జైలుతో పాటు వాహనం కూడా ఇక సీజ్ చేస్తారు.

- Advertisement -

ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యే ఈ అపరమేథావులను వదిలిపెట్టేది లేదంటున్నారు పోలీసులు. బండి నెంబర్ కెమెరాలో పడకుండా చేసి రూల్స్ బ్రేక్ చేసినవారికి తగిన బుద్ది చెబుతున్నారు… ఏకంగా 5 వేల ఫైన్ అయితే 10 వేలు కట్టించుకుంటారు, ఇక బండి కూడా సీజ్ చేస్తారు ఇలా డబుల్ ఫైన్లు వేస్తారు.

సో ఇక్కడ మరో విషయం మీరు పోలీసులకి దొరకకూడదు అని ఇలా ప్లాన్ చేస్తున్నారు… కాని మానిటరింగ్ సిస్టమ్ ద్వారా హెడ్ ఆఫీసులో ఈ బండిని గుర్తించి వారికి ఇంటికి నేరుగా కూడా చలాన్లు పంపే ఏర్పాట్లు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...