ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్: సీఎం కేసీఆర్

0
79

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. మరో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను భర్తీ చేస్తున్నామన్నారు. అలాగే ఇకపై  ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, అపోహాలు పోవడానికి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు.