ఒక చేతిలో తాళి…. మరోచేతిలో ఎగతాళి…

ఒక చేతిలో తాళి.... మరోచేతిలో ఎగతాళి...

0
116

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… ప్రధానంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ మధ్య వార్ నడుస్తోంది… ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు వార్తల్లో ఇరు పార్టీ నేతలు కేంద్ర బింధువుగా మారుతున్నారు….

ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలను చూసి తమపై పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు..

వైఎస్ కుటుంబం అంటే పవన్ కు భయమని అన్నారు… అందుకే ఆయన అవాకులు చవాకులు చేస్తున్నారని ఆరోపించారు… పవన్ ఎప్పుడు ఎవరకి తాళి కడతారో ఎప్పుడు ఎవర్ని ఎగతాలి చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు..