ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జననం..

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జననం..

0
81

సహజంగా స్త్రీ ఒక సారి ఒక పిల్లకు జననం ఇస్తుంది… చాల తక్కువగా ఇద్దరి పిల్లలకు జననం ఇస్తుంటారు తల్లులు…. అయితే తుర్ఫు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో ఓ తల్లి ముగ్గురి పిల్లలకు జన్మనిచ్చింది… ప్రస్తుతం తల్లి ముగ్గురు పిల్లలు ఆరోగ్యాంగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు…

ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన పత్సమట్ల సాయి లక్ష్మీకి నెలలు నిండి కాన్పు సమయంలో దగ్గరపడటంతో ఆమె భర్త వెంకట సోమరాజు అమలాపురం రోహిణి ఆసుపత్రికి తీసుకువచ్చారు

సాయిలక్ష్మిని డాక్టర్లు పరిశీలించి వైద్య సేవలు అందించగా సోమవారం ఆమె ముగ్గురు శిశువులకు జన్మనిచ్చినట్టు వైద్యులు తెలిపారు. వీరిలో ఇద్దరు మగ శిశువులు కాగా ఒకరు ఆడశిశు ఉన్నారని డాక్టర్లు తెలిపారు… తల్లి బిడ్డలు ఆరోగ్యాంగా ఉన్నారని తెలిపారు