ఒక యూజ్ లెస్ ఫెల్లో మార్షల్స్ ని తిడతాడా రెచ్చిపోయిన అనిల్

ఒక యూజ్ లెస్ ఫెల్లో మార్షల్స్ ని తిడతాడా రెచ్చిపోయిన అనిల్

0
90

ఈరోజు ఉదయం మార్షల్స్ కు టీడీపీ నాయకులు మధ్య జరిగిన సంఘటపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు… దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… అద్యక్షా ఇదే సభలో గడిచిన సెషన్ లో మా వాడుక బాషలో ఎవరైన దొంగతనం చేస్తే దొబ్బెయ్ అంటాము అధ్యక్షా…

దానికి మొత్తం నామీద పడి రచ్చ చేశారు… మాజీ ముఖ్యమంత్రి కూడా స్పందించాని గుర్తు చేశారు అనిల్… అయితే ఈరోజు 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గౌరవప్రధమైన అధికారిని పట్టుకుని బాస్టెడ్ అని ఒక ఆయన ఈ రాష్ట్రం అంతా యూజ్ లెస్ వెల్లో అని అనుకుంటున్న ఒక ఆయన ఒక అధికారిని పట్టుకుని బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉన్న వ్యక్తిని యూజ్ లెస్ ఫెల్లో అన అనడం ఈ రాష్ట్రం అంతా చూసింది అధ్యక్షా…

టీడీపీ నాయకులు ఉన్మాది అంటారు… బాస్టెడ్ అంటారు ఇవి కరెక్ట్ అంటారు రాస్కెల్ అంటారు అది కరెక్ట్ అంటారు అంటే వారు ఏం చేసినా మాది ఇండస్ట్రీ అంటారు… ఈ ఇండస్ట్రీ తగలేసుకునే దాని తప్ప దేని అధ్యక్షా అని అనిల్ ప్రశ్నించారు…