ఒమిక్రాన్ టెన్షన్..ఏపీలో నైట్ కర్ఫ్యూ?

0
32

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. దీనితో రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.