వైసీపీలో కొనసాగుతున్న కోల్డ్ వార్….

-

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జోరుగా ప్రాచారం సాగుతోంది… ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే…. అయితే అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం జిల్లాల విస్తీర్ణ పనిలో ఉన్నారు…

- Advertisement -

ఈ క్రమంలో ఆ పార్ట ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎచ్చెర్ల రాజాం పాలకొండలేని శ్రీకాకుళం జిల్లాను ఊహించుకుంటే భయంగా ఉందని అన్నారు… కొత్త జిల్లాల ఏర్పాటును తాను స్వాగతిస్తునన్నారు.. ఈ విషయంలో ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని అంటున్నారు…

లేదంటే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు… కాగా ప్రస్తుతం ఏపీలో 12 జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు మరో 13 జిల్లాలు కలుపుకుంటే మొత్తం 25 జిల్లాలకు చేరుకోనుంది.. అక్కడక్కడ పలు ప్రాంతాల వారు తమ ప్రాంతాన్ని జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...