రాజకీయం యాదాద్రి జిల్లాకు కొత్త కలెక్టరమ్మ By Alltimereport - June 13, 2021 0 81 FacebookTwitterPinterestWhatsApp యాదాద్రి భువనగిరి కలెక్టర్ గా పమేలా సత్పతి నియామకం అయ్యారు. ఇక్కడ కలెక్టర్ గా ఉన్న అనితా రామచంద్రన్ బదిలీ అయ్యాారు. ఈ మేరకు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది. పమేలా సత్పతి ప్రస్తుతం వరంగల్ మున్సిపల్ కమీషనర్ గా ఉన్నారు.