యాదాద్రి జిల్లాకు కొత్త కలెక్టరమ్మ

0
37

యాదాద్రి భువనగిరి కలెక్టర్ గా పమేలా సత్పతి నియామకం అయ్యారు. ఇక్కడ కలెక్టర్ గా ఉన్న  అనితా రామచంద్రన్  బదిలీ అయ్యాారు.

ఈ మేరకు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది. పమేలా సత్పతి ప్రస్తుతం వరంగల్ మున్సిపల్ కమీషనర్ గా ఉన్నారు.