పసిడి ప్రియులకు షాక్…

పసిడి ప్రియులకు షాక్...

0
89

గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పరుగులు పెట్టింది… భారీగా పెరిగింది… దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి…

అంతర్జాతీయ మార్కెట్ లో బాంగారం ధర పెరుగుదల సహా దేశీ మార్కెల్ లో జెవెల్లరి కొనుగోలుదారుల నుంచి డింమండ్ పుంజుకోవడంతో బంగారం పరుగులు పెట్టింది.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ఏకంగా 710కి పెరుగుదలతో 43980 చేరింది…

22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది… 10 గ్రాముల బంగారం ధర 230 పెరుగుదలతో ధర 399600 చేరింది.. వెండి ధర 40270