శబ్బాష్ సీఎం జగన్…… జనసేన అధినేత పవన్

శబ్బాష్ సీఎం జగన్...... జనసేన అధినేత పవన్

0
171

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ అధినేత పవర్ కళ్యాణ్ అభినందించారు… ఇటీవలే జగన్ 1088 అంబులెన్స్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే… దీనిపై పవన్ స్పందించాడు… ప్రస్తుతం కరనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర భయంలో ఆందోళనలో ఉన్నారు..

మెడికల్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితుల్లో అంబులెన్స్ ను జగన్ ప్రారంభించడాన్ని పవన్ అభినందనలు తెలిపారు.. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.. పాఠకుల కోసం యథావిధిగా…

ఆం. ప్ర గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో
ఆరంభించడం – అభినందనీయం ..

అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు – అభినందనీయం..