పవన్ కళ్యాణ్ బిగ్ డిబేట్…

పవన్ కళ్యాణ్ బిగ్ డిబేట్...

0
35

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు… వారందరితో పవన్ టెలికాన్ఫురెన్స్ నిర్వహించనున్నారు… ఇటీవలే కోర్టు రాజధాని తరలింపు పై అన్ని పార్టీల అభిప్రాయాన్ని తెలపాలని కోరింది… జనసేన పార్టీ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంది…

అందులో భాగంగానే పార్టీ అధినేత పవన్ కళ్యాన్ నేడు పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫురెన్స్ ద్వారా సమావేశం కానున్నారు… ఈ సమావేశం తర్వాత పవన్ రాజధాని తరలింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది..

కాగా మరోవైపు పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై జనసేన కార్యకర్తలు ఉత్కంటంగా ఎదురు చూస్తున్నారు… కాగా 2019 ఎన్నికల్లో పవన్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుని కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిపించుకున్నారు.. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెందిని సంగతి తెలిసిందే….