చిరంజీవితో విభేదాలు పవన్ క్లారిటీ….

చిరంజీవితో విభేదాలు పవన్ క్లారిటీ....

0
91

మెగాస్టార్ చిరంజీవితో తమ్ముడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు విభేదాలు వచ్చాయని గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… ఈ వార్తలపై పవన్ ఎట్కకేలకు స్పందించారు… ఈ వార్తలు ఫేక్ అని పవన్ కొట్టి పారేశారు….

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మట్లాడుతూ…. తామంటే గిట్టనవారు ఎరికి తోచినట్లు వారు వార్తలు రాస్తుంటారని అన్నారు…. వాటి గురించి స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు… సమయం వచ్చినప్పుడు వాటంతటికి అవే మాయమైపోతాయని అన్నారు…

ఇటువంటి రాతలు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ అన్నారు…. వాటిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.. ఒక వేళ విభేదాలు ఉంటే బయటకు చెబుతామని అన్నారు…. కాగా గతంలో చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు…. దీంతో పవన్ తన అన్నతో కొన్నినెలలు మాట్లాడలేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే…