పవన్ ను ఎందుకు ఏరా అనాల్సి వచ్చిందో కత్తి క్లారిటీ

పవన్ ను ఎందుకు ఏరా అనాల్సి వచ్చిందో కత్తి క్లారిటీ

0
93

ఇటీవలే సిని క్రిటిక్ కత్తి మహేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే… ఏరా పవన్ కళ్యాణ్… పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండుకావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !! అంటూ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే….

తాజాగా తాను ఏక వచనంతో ఎందుకు మాట్లాడవల్సి వచ్చిందో కత్తి క్లారిటీ ఇచ్చారు… భారత దేశంలో పుట్టిన పౌరుడిగా తనకు ప్రశ్నించే హక్కు ఉందన అన్నారు… అయితే ఏక వచనం ఎందుకు వాడాల్సి వచ్చిందో కూడా చెప్పారు…

రాయలసీమ ప్రజలు తమ హక్కుల కోసం హో కోర్టు సాధన కోసం పోరాడుతుంటే దానిని వెటకారంగా పవన్ మాట్లాడారని అందుకే తాను ఇంతలా రియాక్ట్ అయ్యానని చెప్పారు…