పవన్ ఎఫెక్ట్ టీడీపీకి షాక్ ఇచ్చిన కీలక నేత

పవన్ ఎఫెక్ట్ టీడీపీకి షాక్ ఇచ్చిన కీలక నేత

0
134

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… టీడీపీకి కంచుకోటగా పిలువబడే పశ్చిమగోదావరి జిల్లో సైకిల్ కు గట్టి షాక్ తగిలింది.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన తర్వాత పార్టీ కార్యకర్తలను యాక్టివ్ చేయడానికి సమీక్షా సమావేశాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు…

అందులో భాగంగాను తాజాగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పర్యటించారు.. గత ఎన్నికల్లో పవన్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే… అలాగే టీడీపీ తరపున పులపర్తి రామాంజినేయులు పోటీ చేసి ఓటమి చెందారు…

తన గెలుపుకంటే పవన్ కళ్యాణ్ గెలుపుకు టీడీపీ అధినాయకత్వం ఎక్కువ కృషి చేసిందనే భావనలో ఉన్నారనట ఆయన… అందుకే చంద్రబాబు నాయుడు నియోజకవర్గ పర్యటనుకు ఆంజినేయులు హాజరు కాలేదని చర్చించుకుంటున్నారు… మరి టీడీపీ అధిష్టానం ఆయన్ను ఎలా బుజ్జగిస్తుందో చూడాలి…