పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర..సంఘీభావం తెలిపిన మాజీ ముఖ్యమంత్రి

PCC chief Rewanth Reddy on a pilgrimage to protest the burden on the common man.

0
68

నిత్యవసర ధరల పెరుగుల, సామాన్యుడిపై భారాన్ని నిరసిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. చేవేళ్ల మండలం ముడిమ్యాల అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్రగా రేవంత్ రెడ్డి బయలుదేరాడు. పాదయాత్రకు ముందు చిలుకూరు బాలజీని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ పాదయాత్రకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంఘీభావం తెలిపారు.