వైసీపీ కాల్స్ కట్ చేస్తున్న జనం ఎందుకంటే ?

వైసీపీ కాల్స్ కట్ చేస్తున్న జనం ఎందుకంటే ?

0
108

అవును ఎన్నికల ముందు మీ ఓపినీయన్ ఏమిటి అని అడిగారు అన్నీ పార్టీల నేతలు, కాని ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి , అయినా సరే ఎన్నికల్లో ఎవరు మీరు గెలవాలి అని అనుకుంటున్నారు అలాగే మీ ప్రయారిటీ ఎలా ఉంది ఇలాంటి మెసెజ్ లు ఫోన్ కాల్స్ జనాలకు విసుగు తెప్పిస్తున్నాయి.. ఎన్నికలకు ముందు జరిగింది ఒకే, కాని పోలింగ్ ముగిసిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని మండిపడుతున్నారు. అందుకే ఇలాంటి కాల్స్ కటే చేస్తున్నారు.

అయితే ఇలాంటి సర్వేలను చూపించి తాము గెలుస్తాం అని వైసీపీ చెప్పుకుంటోంది అని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు.. మొత్తానికి పోలింగ్ ముగిసిపోయిందని వైసీపీకి తాను ఓటువేశాను అని చెప్పేవాడు దేనికి వేశాడో తెలియదు.. మరో పక్క తెలుగుదేశం పార్టీకి ఓటు వేశాను అని చెప్పిన వాడు ఓటు వేశాడో లేదో తెలియదు. అయితే గెస్ చేయవచ్చు తాము గెలుస్తాం అని ఎవరైనా చెప్పుకోవచ్చు , కాని సోషల్ మీడియాలో అంతా జగన్ నామస్మరణ చేస్తూ ఫేక్ సర్వేలు చేస్తున్నారు అని సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూస్తే విరక్తి వస్తోంది అంటున్నారు అందరూ.. ఇక కంప మొక్కలు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఫేస్ బుక్ లో వేలాది పేజీలు వైసీపీ వారు ఏర్పాటు చేసి ఇలాంటి సర్వేలు చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు కొందరు తటస్దులు.