దాని పేరు మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్ విజయసాయిరెడ్డి

-

ఏపీ రాజకీయాల్లో ట్విట్టర్ వార్ కొనసాగుతోంది… అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతలు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు… ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు… ఆయన చేసిన ట్వీట్లు యదా విదావిధిగా

- Advertisement -

ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పేదలపై పగ సాధించడమే కాకుండా దొంగే దొంగ,దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట TDP(తెలుగు దొంగల పార్టీ)నేతలు.పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా తక్షణమే అందజేయాలని డిమాండు.అడ్డుకునేది మీరే.ఇవ్వాలని అడిగేది మీరే. మరీ ఇంత సిగ్గు విడిచి రాజకీయం చేయాలా.

నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది.

అయిదేళ్ళుగా ఐదు లక్షల కోట్లు అయ్యతో కలిసి తిన్న గిత్త 5 నెలలుగా నోరు కట్టుకుని 5 కేజీలు తగ్గిందట… దాని పేరు మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్..!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...