• వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Search
వార్త‌లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం హెల్త్ భక్తి వైరల్ టెక్నాలజీ
Logo
Logo
Facebook
Instagram
Twitter
Youtube
  • వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Home రాజకీయం పీఎం కిసాన్ డబ్బులు రావట్లేదా?..అయితే ఇలా చేయండి
  • రాజకీయం

పీఎం కిసాన్ డబ్బులు రావట్లేదా?..అయితే ఇలా చేయండి

PM Kisan money is not coming? .. But do it like this

By
Alltimereport
-
October 25, 2021
0
117
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Pm Kisan samman

    నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆరు వేల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఎందుకంటే వీరి దరఖాస్తు విధానంలో తప్పులు ఉండటం వల్ల డబ్బులు రావడం లేదు. అయితే వీరి పేరుపై డబ్బులు మంజూరై ఉన్నాయి. కానీ వీరు తప్పులు సరిదిద్దుకుంటేనే ఆ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.

    రైతులు చేస్తున్న ముఖ్యమైన త‌ప్పులు
    1. PFMS/ ద్వారా రైతు భూ రికార్డును తిరస్కర‌న‌కు గురైంది.
    2 . బ్యాంక్ ఖాతా నంబర్ త‌ప్పుగా ఉంటుంది.
    3. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) ద్వారా రైతు రికార్డు ఆమోదించలేదు.
    4. బ్యాంక్ తిరస్కరించిన ఖాతా అంటే ఖాతా మూసివేసార‌ని అర్థం.
    5. ఖాతా యాక్టివేట్‌గా ఉండ‌టం లేదు. హోల్డ్‌లో ఉంటుంది.
    6. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆధార్ లింక్ జరగలేదు.
    7. రాష్ట్ర ప్రభుత్వం నుంచి క‌ర‌క్ష‌న్ పెండింగ్‌లో ఉంది.

    ఈ కారణాల వల్ల మీకు డబ్బులు అందడం లేదు. మీకు డబ్బులు రావాలంటే కింది ప్రకారం సరిదిద్దుకోండి.

    1. అధికారిక సైట్ www.pmkisan.gov.in సందర్శించండి.
    2. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి
    3. మీ రాష్ట్రం, జిల్లా/ఉప ఎంచుకోండి. జిల్లా, బ్లాక్ గ్రామ వివరాలు సరిగ్గా ఉన్నాయా చూడండి
    4. స్క్రీన్‌పై కనిపించే లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి
    5. మీ పేరును తనిఖీ చేసి, నిర్ధారించండి
    6. pmksny హోమ్‌పేజీకి తిరిగి వెళ్లండి.
    7. మీ ఆధార్ కార్డ్ వివరాలు, మొబైల్ నంబర్ లేదా మీ ఖాతా నంబర్ ఎంటర్ చేయండి.
    8. తర్వాత మీ వాయిదా చెల్లింపు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
    9. దీనిని ప్రింట్‌ అవుట్ తీసుకుని మీ వద్ద ఉంచుకోండి.

    • TAGS
    • central government scheme
    • pm kisan
    • PM Narendra Modi
    • wrong bank account
    • చిన్న
    • నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం
    • పీఎం కిసాన్ పథకాన్ని
    • బ్యాంక్ ఖాతా నంబర్ త‌ప్పుగా ఉంటుంది.
    • రాష్ట్ర ప్రభుత్వం నుంచి క‌ర‌క్ష‌న్ పెండింగ్‌లో ఉంది.
    • సన్నకారు రైతులకు పెట్టుబడి
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleహమ్మయ్య..పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేక్
      Next articleఫ్లాష్..ఫ్లాష్.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌..ముగ్గురి మృతి
      Alltimereport

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      KTR

      KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

      Chebrolu Kiran

      Chebrolu Kiran | YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు… TDP కార్యకర్తపై కూటమి సీరియస్ యాక్షన్

      KCR

      KCR | కాంగ్రెస్ పై కేసీఆర్ సమర శంఖారావం.. ఆ వేదిక నుంచే!

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      privacy policy
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY

      Log in to leave a comment

      Logo

      © Reserved to All Time Report
      Designed & Developed By SLASH MEDIA AND TECHNOLOGIES

      Facebook
      Instagram
      Twitter
      Youtube