బ్రేకింగ్: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

0
99
  • మహారాష్ట్రలో అధికార పార్టీకి షాక్ తగిలింది. మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన కీల‌క నేత ఏక్‌నాథ్ షిండే గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో ఓ హోట‌ల్‌లో 10 మంది పార్టీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరు మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మిగతా ఎమ్మెల్యేలతో ఉద్దవ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.