పాస్ పోర్ట్ తీసుకునేవారికి హెచ్చరిక… అది తప్పని సరి…

పాస్ పోర్ట్ తీసుకునేవారికి హెచ్చరిక... అది తప్పని సరి...

0
40

ఈ ఏడాది జూలైని చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు ఆదాయపు పన్ను ఆధార్ కు సంబంధించిన రూల్స్ లో కూడా మార్పు వచ్చింది… ఇక పైఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ధాఖలు చేయాలంటే కచ్చింతంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే ఆధార్ నెంబర్ కలిగి లేకపోతే ఇకపై ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం కుదరదు… దీంతో జూలై నుంచి ఆధార్ ప్రాధాన్యం మరింత పెరిగిందని చెప్పాలి అతేకాకుండా ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు కూడా తీసుకోవడం కుదరకపోవచ్చు…

విదేశీ వ్యవహారాల శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. పాస్ పోర్ట్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ కచ్చితంగా ఉండాలని తెలియజేసింది… అంటే జూలై1 తర్వాత మీరు పాస్ పోర్ట్ తీసుకోవాలని భావిస్తే తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది..

మరో వైపు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా పీఎఫ్ అకౌంట్ తో ఆధార్ కచ్చితంగా లింక్ చేసుకోవాలని ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది… అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా ఆధార్ నెంబర్ వివరాలు తెలియజెయాల్సి ఉంటుంది… ఆధాన్ లింక్ చేసుకోవడంవల్ల డబ్బులు సులువుగా డ్రా చేసుకోవచ్చు…