పొత్తులపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

పొత్తులపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

0
78

రాజధానిని మార్చే అధికారం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని విపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు… అమరావతి రాజధాని రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చేయవచ్చని అన్నారు..

ప్రజా చైతన్యం వస్తేనే అమరావతి ఆగుతుందని అన్నారు… చీటికి మాటికి బయటకు వచ్చే ఉద్యోగులు ఇప్పుడు ఏమయ్యారని చంద్రబాబు ఆరోపించారు… ఎన్జీవోలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు… గతంలో సమైఖ్య ఉద్యమం చేసిన ఉద్యోగులు ఇప్పుడు ఎందుకు అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయకున్నారని మండిపడ్డారు…

అలాగే బీజేపీ జనసేన పొత్తులపై స్పందించారు… పొత్తులు పెట్టుకోవడం మంచిదే అని అన్నారు… బీజేపీ జనసేనలు అమరావతి కాపాడాలని అన్నారు… విశాఖ వాసులు రాజధాని కావాలని కోరుకోలేదని అన్నారు…